టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న మూవీ SSMB 29. ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక సినిమా సెట్స్‌పైకి రాకముందే ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి కరణం రాజమౌళి డైరెక్షన్. అది కూడా పాన్ వరల్డ్ రేంజ్లో అంటే.. ఆయన ప్లానింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అనే అంచనాలు ఆడియన్స్ లో అంతకంతకు పెరిగిపోతున్నాయి. అయితే.. సినిమా అనౌన్స్మెంట్ వచ్చి రెండు ఏళ్లు […]