SSMB 29 క్రేజీ ప్రమోషన్స్.. సినీ హిస్టరీ లోనే మొదటిసారి ఇలా..!

పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్ అంతా.. మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెర‌కెక్కనున్న ఎస్ఎస్ఎంబి 29 అప్డేట్స్ కోసం కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి చాలా రోజులవుతున్నా.. ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన ఒక్క చిన్న అప్డేట్ కూడా రివీల్ చేయకుండా రాజమౌళి గోప్యంగా ఉంచుతున్నాడు. దీంతో.. సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా బాగుండని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. అయితే.. త్వరలోనే ఫ్యాన్స్ కోరిక మేరకు సినిమాపై టీం ఓ […]