SSMB 29: కాస్టింగ్ లిస్ట్ చెప్పిన జక్కన్న.. ప్లాన్ అదర్స్ అంటున్న ఫ్యాన్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తమదైన నటనతో రాణిస్తూ.. పాన్ ఇండియా లెవెల్ లో ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటున్నా స్టార్ హీరోలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో మహేష్ బాబు సైతం ఒకడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆయన.. రాజమౌళి డైరెక్షన్లో ఎస్ఎస్ఎంబి 29 రన్నింగ్ టైటిల్ తో సినిమాలో నటిస్తున్నాడు. ఆఫ్రికన్ అడ‌వుల‌ నేపథ్యంలో అడ్వెంచర్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను రాజమౌళి కేవలం పాన్ ఇండియా లెవెల్ కాదు.. పాన్ వరల్డ్ […]