సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అడుగుపెట్టి స్టార్ హీరో హీరోయిన్లుగా రాణించన వారు ఎంతోమంది ఉన్నారు. అయితే స్టార్ సెలబ్రిటీస్ అంత లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తూ.. హ్యాపీగా గడుపుతారని అంతా భావిస్తారు. కానీ.. అందులో ఏమాత్రం నిజం లేదు. స్క్రీన్ పై ఎంతో అందంగా నవ్వుతూ కనిపించే నటీనటుల జీవితాల్లో ఎన్నో విషాద సంఘటనలు కూడా ఉంటాయి. అలాంటి బాధలు అనుభవించిన వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా ఒకటి. ఇంతకీ ఆమె ఎవరో […]