వాళ్ల కోసం రెండు షిఫ్ట్ చేయడానికి నేను రెడీ.. శ్రీ లీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఇటీవల టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో జగపతిబాబు.. జయంబు నిశ్చయంబురా.. అనే టాక్ షో నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ టాక్ షోలో తాజాగా టాలీవుడ్ యంగ్‌ బ్యూటీ.. శ్రీ లీల సందడి చేసింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఒకేసారి కాల్ షీట్లు అడిగితే.. ముందు ఎవరికి కాల్ షీట్లు ఇస్తావు అనే ప్రశ్న.. శ్రీ‌లీల‌ను జగపతిబాబు ప్ర‌శ్నించ‌గా.. దానికి శ్రీలీల.. ఎప్పటిలాగే చాలా తెలివిగా స్టైలిష్ గడసరి సమాధానాన్ని ఇచ్చింది. ఇద్దరి కోసం […]