టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూట్ లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ పై ఇప్పటికే ఆడియన్స్లో పిక్స్ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో అనిల్ వింటేజ్ చిరంజీవిని చూపించబోతున్నాడని.. ఇప్పటికే ఫ్యాన్స్ లో క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో మరో స్టార్ హీరో వెంకటేష్ కీలకపాత్రలో నటిస్తుండడం విశేషం. అంతేకాదు.. నయనతార సినిమాలో హీరోయిన్గా […]

