టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. దివంగత అతిలోకసుందరి శ్రీదేవి కాంభో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరి కాంబోలో గతంలో నాలుగు ఐదు సినిమాలు తెరకెక్కి.. ఒకదాన్ని మించి ఒకటి బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఎస్పీ పరశురాం, మోసగాడు, రాణికాసుల రంగమ్మ, జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట.. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాతో సునామీ సృష్టించారు. ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన సంగతి […]