2027 లో వారణాసి.. రాజమౌళి టార్గెట్ వెనుక మాస్టర్ ప్లాన్ అదేనా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో రూపొందుతున్న బడా పాన్ వరల్డ్ ప్రాజెక్టు వారణాసి గురించి ఆడియన్స్ లో ఎలాంటి ఆసక్తి నెలకొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే తాజాగా.. రామోజీ ఫిలిం సిటీ లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి మరి మహేష్ లుక్కు, గ్లింప్స్ వీడియోలు రిలీజ్ చేశాడు జక్కన్న. ఇక ఈ ఈవెంట్లో సినిమా రిలీజ్ పై కీలక అప్డేట్లు టీం వెల్లడించారు. సినిమా ఆలస్యం కాదని.. […]