టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల.. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతోంది. సక్సెస్‌లతో సంబంధం లేకుండా.. అమ్మడి క్రేజ్ అంతకంతకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. సినిమాలతో పాటు, ఐటం సాంగ్స్‌లోను మెరుస్తూ ఆడియన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌లో ఆకట్టుకుంటుంది. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీ బిజీ గా గడిపేస్తుంది. ఇక నెక్స్ట్ మాస్ జాతర సినిమాతో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఈ క్రమంలో […]