జాక్పాట్ కొట్టేసిన శ్రీ లీల.. ఆ స్టార్ హీరోతో రెండు సినిమాల్లో ఛాన్స్..!

కోలీవుడ్ క్రేజీ హీరో శివకార్తికేయన్ టాలీవుడ్ ఆడియన్స్‌లోను మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలో.. అమరాన్ సినిమాతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న ఆయన.. చివరిగా మదరాసి సినిమాతో కమర్షియల్ సక్సెస్లు ఖాతాలో వేసుకున్నాడు. ప్ర‌జెంట్ సుథ కొంగ‌రా డైరెక్షన్‌లో పరాశక్తి సినిమా సెట్స్ లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇది శివకార్తికేయన్ కెరీర్లో 25వ సినిమా కావడం విశేషం. నటుడు రవి మోహన్ విల‌న్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో […]