టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న తాజా మూవీ పుష్ప 2. ఇక పుష్ప మానియా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో కానీ..విని.. ఎరుగని రేంజ్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. డిసెంబర్ 5న సినిమాను గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. అయితే ప్రస్తుతం బన్నీ పై.. మెగా ఫ్యాన్స్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదాల గురించి అల్లు, మెగా అభిమానుల మధ్యన సోషల్ మీడియా […]