నందమూరి నాటిసార్వభౌమ ఎన్టీఆర్ పేరు చెప్పగానే తెలుగు నాట పులకరించిపోతుంది. ఇప్పటికే ఎంతో మంది హృదయాల్లో ఆరాధ్య దైవంగా ముద్ర వేసుకున్న ఎన్టీఆర్.. ఎన్నో సినిమాల్లో తన అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక సీనియర్ ఎన్టీఆర్, సావిత్రి జంటగా దేవత సినిమాలో నటించి మెప్పించారు. కాగా ఈ సినిమా షూటింగ్ టైంలోజరిగిన ఓ షాకింగ్ ఇన్సిడెంట్ తాజాగా రివిల్ అయింది. ఈ సినిమాలో కన్నుల మిసమిసలు.. సాంగ్ షూట్ కోసం మూవీ టీమ్ […]