టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ స్పిరిట్ త్వరలో ప్రారంభం కానుంది. ఇక ఈ మూవీ మొదలైనప్పటినుంచి ప్రభాస్ మారే సినిమా షూటింగ్‌కు సమయం కేటాయించడంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సందీప్ సైతం.. ఆ రకంగా అగ్రిమెంట్‌పై ప్రభాస్ సైన్ చేసిన తర్వాతే.. ప్రాజెక్ట్‌ను లాక్ చేశాడని సమాచారం. ఒకవేళ ఇదే వాస్తవం అయితే.. ఇలాంటి బడా ప్రాజెక్టులు ఆలస్యం అవుతాయి అనడంలో సందేహం […]

