” స్పిరిట్ ” కోసం రంగంలోకి మరో స్టార్‌ హీరో.. సందీప్ మాస్టర్ ప్లాన్‌ అదుర్స్..!

ప్రస్తుతం పాన్ ఇండియ‌న్ రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్.. చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక.. ఆయన లైనప్‌లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఏది అనగానే స్పిరిట్ పేరే వినిపిస్తుంది. సందీప్ రెడ్డి లాంటి సెన్సేషనల్ డైరెక్టర్ రూపొందిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అనౌన్స్మెంట్ అప్పటినుంచి ఆడియోస్ లో భారీ హైప్ మొదలైంది. ఇక సినిమాలో మునిపన్నడు లేని రేంజ్ లో ప్రభాస్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా మేరవనున్నాడు. తృప్తి దిమ్రి హీరోయిన్గా.. […]