టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా తాను తెరకెక్కించిన ప్రతి సినిమాతోను పాన్ ఇండియా లెవెల్ సక్సెస్‌లు అందుకని ఎప్పటికప్పుడు ఆడియన్స్ సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే.. తాను చేసిన స్టోరీలపై ఆడియన్స్‌లోను మంచి ఆసక్తి మొదలైంది. అయితే.. ప్రస్తుతం సందీప్ ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. దీంతో.. ప్రభాస్ అభిమానులు కాదు.. మొత్తం ఇండియన్ సినీ ఇండస్ట్రీ అంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక.. ప్రభాస్ సినిమాలో మునుపెన్నడూ లేని మోస్ట్ […]

