టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం.. పాన్ ఇండియా స్టార్ గా చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన లైనప్‌లో ఉన్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఏంటి అనగానే స్పిరిట్ పేరే గుర్తుకు వస్తుంది. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకుడుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కాజల్, కొరియన్ యాక్టర్ డాన్లీ, కాంచన, వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధానపాత్రలో మెరవనున్నారు. ఇక ప్రభాస్ […]

