” స్పిరిట్ ” టార్గెట్ చెప్పేసిన సందీప్ రెడ్డి వంగ.. పెద్ద ప్లానే వేసాడుగా..!

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో స్పిరిట్ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి హైప్‌ మొదలైంది. ఇక.. ఈ సినిమాలో మొదటిసారి ప్రభాస్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. ప్రభాస్ ను సందీప్ ఎలా చూపించబోతున్నాడు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇక.. ఈ సినిమాలో విల‌న్ పాత్రలో కొరియన్ యాక్టర్ డాన్లీ నటించనున్నాడు. వీళ్ళిద్ద‌రి మ‌ధ్య పోరు […]