తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ టైటిల్ రోల్‌లో మెరవనున్న మూవీ కూలీ. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో మెరవనున్న ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఫుల్ బిజీ బిజీగా ప్రమోషన్స్‌లో సందడి చేస్తున్నారు టీం. ఈ సినిమా ఏ సర్టిఫికెట్ అందుకున్నట్లు ఇప్పటికే అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. ఇక.. రజనీకాంత్ గత దశాబ్ద కాలంలో […]