తారక్ చేయాల్సిన ప్రాజెక్ట్ కొట్టేసిన నాని ఇదెక్కడి ట్విస్ట్ రా సామి..!

సినీ ఇండస్ట్రీలో ఒక హీరో అనుకున్న సినిమాను.. మరో హీరోతో తెర‌కెక్కించి బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ చేయడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇక టాలీవుడ్‌లో అయితే ఇలాంటివి ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఇలాంటి వార్తలు మరింతగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా మొదట డైరెక్టర్ బుచ్చిబాబు.. ఎన్టీఆర్‌తో చేయాలనుకున్నాడట. కానీ.. ఆ సినిమా చరణ్ చేతికి వెళ్ళింది. తర్వాత అల్లు […]