సినిమాలు లేకున్నా కొంచెం కూడా తరగని ఆస్తులు.. రియల్ హీరో సోనూ సూద్ సంపాదన ఏంటంటే..?

స్టార్ నటుడు సోనుసూద్‌కు సౌత్ ఆడియన్స్ లోనే కాదు.. బాలీవుడ్ లోను ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2020 లో కరోనా మహమ్మారి చుట్టుముట్టి ప్రపంచమంతా అతలాకుతలమవుతున్న సమయంలో ఈయన ప్రజలకు చేసిన సహాయం.. నిరుపేదలకు ఇచ్చిన అప్ప‌న్న హ‌స్తం ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో గుర్తుండిపోతుంది. కరోనా టైంలో లెక్కలేనన్ని మందికి సహాయం అందించినా సోను సూదికు పుట్టిన రోజు కావడంతో ఆయనకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు వైరల్ గా మారుతున్నాయి. తాజాగా తన 52 […]