సౌత్ ఇండస్ట్రీకి రుణపడి ఉన్నా.. యాంకర్ తిక్క ప్రశ్నకు జెనీలియా స్ట్రాంగ్ కౌంటర్..!

స్టార్ బ్యూటీ జెనీలియాకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ఎలాంటి క్రేజ్, పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బొమ్మరిల్లుతో.. హహ.. హ.. హాసిని అంటూ తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయినా ఈ ముద్దుగుమ్మ.. సై, నా అల్లుడు, హ్యాపీ డేస్‌, ఆరెంజ్ ఇలా ఎన్నో సినిమాల్లో తన నటనతో మెప్పించింది. లక్షల మంది ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. ఇందులో కొన్ని సినిమాలు ఇతర భాషల రీమేక్ కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. అలాంటి వాటిలో రామ్ […]