నారా రోహిత్ ఎంగేజ్మెంట్ ఫిక్స్.. వధువు ఎవరంటే..?

బాణం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నారా రోహిత్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ మూవీ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ టాలెంటెడ్ హీరో.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడట‌. తాజాగా నారా రోహిత్ ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయిందని.. ఈ నెల 13న హైదరాబాద్‌లో నారా రోహిత్ ఎంగేజ్మెంట్ గ్రాండ్ లెవెల్‌లో జరగనుందని స‌మాచారం. ఈ క్రమంలో నారా రోహిత్ వివాహం చేసుకోబోయే ఆ అమ్మాయి ఎవరు […]