వెండి తెరపై రమణ గోగుల్, పవన్ మ్యాజిక్ రిపీట్.. ఇక బాక్సాఫీస్ బ్లాస్టే..!

టాలీవుడ్ ఆల్ టైం సూపర్ హిట్ ఫేవరెట్ ఆల్బమ్స్ లో పవన్ కళ్యాణ్ రమణ గోగుల్ కాంబో మొదటి వరుసలో ఉంటుంది. పవన్ నటించిన ఎన్నో సినిమాలకు వన్ అఫ్ ది బెస్ట్ మ్యూజిక్ ఇచ్చినది ఎవరంటే.. వెంటనే రమణ గోగుల్ పేరే గుర్తొస్తుంది. అంతలా వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సాంగ్స్‌ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇప్పటికి యూత్ లో ఈ సాంగ్స్ మారుమోగుతూనే ఉన్నాయి అనడంలో సందేహం లేదు. ఓ మిస్సమ్మ మిస్సమ్మ నుంచి […]