టాలీవుడ్లో సీనియర్ స్టార్ హీరోలుగా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో తెలిసిందే. ఇప్పటికి టాలీవుడ్ నాలుగు పిల్లర్లుగా నిలిచిన ఈ స్టార్ హీరోలు.. తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్నారు. ఇలాంటి క్రమంలో నాగార్జునకు ఇండస్ట్రియల్ హిట్ రాకుండా చిరంజీవి, బాలయ్య అడ్డుకున్నారంటూ ఓ న్యూస్ నెటింట వైరల్గా మారుతుంది. నాగార్జున కెరీర్ ప్రారంభంలో శివ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. తన నటనతో స్టార్డం అమాంతం పెంచుకున్న సంగతి తెలిసిందే. […]