రవితేజ సింధూరం హీరోయిన్ సంఘవి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. ఏం చేస్తుందంటే..?

సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ నటించిన తాజ్‌మహల్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సంఘవి. మొదటి సినిమాతోనే కుర్రకారును ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. త‌న‌ అందం, అభినయంతో అందరిని కట్టిపడేసింది. అయితే ఈ అమ్మడి అసలు పేరు కావ్య రమేష్. తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. సినీ కెరీర్ ప్రారంభంలో తన పేరున సంఘవిగా మార్చుకుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా త‌న‌ అందం, అభినయంతో రాణించిన […]