కోలీవుడ్ థలైవార్ రజనీకాంత్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ. ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో ఉపేంద్ర, అమీర్‌ఖాన్, శృతిహాసన్, శౌభిన్ షాహీర్, పూజా హెగ్డే, రెబా మౌనిక జాన్ తదితరులు కీలక పాత్రలో మెరుస్తుండగా.. టాలీవుడ్ కింగ్ నాగార్జున నెగటివ్ షేడ్స్‌లో పవర్ఫుల్ విలన్ గా కనిపించనున్నారు. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో.. ప్రమోషన్స్‌లో జోరు పెంచారు […]