స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ టాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సిద్దు.. తర్వాత హీరోగా మారి తనదైన స్టైల్ లో విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ రాణిస్తున్నాడు. డిజె టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో మంచి సక్సెస్‌లు అందుకొని బ్లాక్ బస్టర్లు ఖాతాలో వేసుకున్న సిద్దు.. రీసెంట్గా తెలుసుకదా సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 17న గ్రాండ్ లెవెల్లో ఈ సినిమా […]