సిద్ధ జొన్నలగడ్డ హీరోగా.. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌లుగా మెరిసిన తెలుసు కదా మూవీ ట్రైలర్ గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక.. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో మేకర్స్ సైతం మాట్లాడి.. సినిమాకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో జర్నలిస్ట్ సిద్దు జొన్నలగడ్డను ఉద్దేశిస్తూ అడిగిన ప్రశ్న పెద్ద దుమారంగా మారింది. జర్నలిస్ట్ మాట్లాడుతూ.. సినిమాలో మీరు.. ఇద్దరు హీరోలతో […]