టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్ నాలుగు పదుల వయస్సు దాటిపోతున్నా.. ఇప్పటివరకు పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఈ క్రమంలోనే అభిమానులంతా ప్రభాస్ సినిమాలతో పాటే.. ఆయన పెళ్లి విషయంపై కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు డార్లింగ్ వివాహం చేసుకుంటాడు అంటూ ఆరాటపడుతున్నారు. ఎట్టకేలకు ప్రభాస్ అభిమానులకు.. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి తాజాగా ఓ గుడ్ […]