అప్పుడు నన్ను మాత్రమే ఐరన్ లెగ్ అన్నారు.. మరి ఆ హీరో కాదా.. శృతిహాసన్ షాకింగ్ కామెంట్స్..!

లోకనాయకుడు కమలహాసన్ నటవార‌సురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ కు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోల అంద‌రి స‌ర‌స‌న‌ నటించి మెప్పించింది. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను దక్కించుకుంది. కేవలం నటనతోనే కాదు.. డ్యాన్స్‌, సింగింగ్ ఇలా అన్నింటిలో తనదైన ముద్ర వేసుకొని మల్టీ టాలెంటెడ్ బ్యూటీగా మారిన ఈ అమ్మడు.. త్వరలో […]