ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సినిమాలలో కూలి ఒకటి. కోలీవుడ్ హీరో రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబోలో రూపొందిన ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి హైప్ నెలకొంది. ఆగస్టు 14న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. తాజాగా సినిమా ధియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. రోల్ ఇంట్రడక్షన్స్, రెండే రెండు యాక్షన్ సీన్స్‌తో ట్రైలర్ను లాగించేసారని అభిప్రాయాలు సైతం వ్యక్తం అయ్యాయి. అంతేకాదు.. అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ […]
Tag: Shruti
వార్ 2 వర్సెస్ కూలీ.. ఏ ట్రైలర్ హిట్ అంటే..!
ఆగష్ 14న పాన్ ఇండియా లెవెల్లో రెండు భారీ సినిమాలు పోటీకి సిద్ధమవుతున్నాయి. ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమా కాగా.. మరొకటి ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ 2. ఇక కూలీ మూవీలో నాగార్జున, అమీర్‌ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్ కాస్టింగ్ మెరవనున్నారు. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ రూపోందించగా.. యష్ రాజ్ ఫిలిమ్స్ పై యూనివర్స్ భాగంగా వార్ 2 రూపొందింది. ఇక […]