మీరాయ్ మూవీలో శ్రీరాముడిగా ఆ స్టార్ హీరో.. ఫ్యాన్స్ కు పూనకాలే..!

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ.. ప్రస్తుతం వ‌రుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆయన.. హీరోగా మారి వరుస‌ సినిమాలు చేస్తూ.. సక్సెస్‌లు అందుకుంటున్నాడు. విభిన్నమైన స్టోరీ సెలక్షన్లతో ఆడియన్స్ మెప్పిస్తున్నాడు. ఈ క్రమంలోనే జాంబిరెడ్డి, హనుమాన్ లాంటి రెండు వైవిధ్యమైన సినిమాలతో ఆడియన్స్‌ను ఆకట్టుకుని హిట్స్ అందుకున్నాడు. ప్రశాంత్ వ‌ర్మ డైరెక్షన్‌లో హనుమాన్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఏకంగా రూ.300 కోట్లకు […]