బిగ్ బాస్ 9 నుంచి శ్రేష్టి వర్మ అవుట్.. వారంలో ఎంత సంపాదించిందంటే..?

తాజాగా టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే వారం రోజులు గడిచిపోవడం.. ఫస్ట్ డే ఎలిమినేషన్ కూడా అయిపోయింది. ఈవారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు తొమ్మిది మంది సభ్యులు నామినేట్ అయ్యారు. వాళ్లలో ఇమ్మ‌న్యేయేల్‌, శ్రేష్టి వర్మ, సంజన గల్రాని, డిమోన్‌ పవన్, సుమ‌న్‌ శెట్టి, రాము రాథోడ్, త‌నూజా,ఫ్లోరా షైని, రీతీ చౌద‌రి నామినేట్ కాగా.. శ్రేష్టి వర్మ మొదటి వారం హౌస్ […]