టాలీవుడ్ స్టార్ సింగర్స్ శ్రావణ భార్గవి, హేమచంద్ర తెలుగులో ఎలాంటి పాపులారిటి సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు.. వీళ్ళిద్దరూ రియల్ లైఫ్ జంటగాను ఎంతోమందికి ఫేవరెట్ కపుల్ గా మారిపోయారు. అయితే.. గతకొద్ది రోజులుగా ఈ జంట విడివిడిగానే జీవిస్తున్నారు. 2022 నుంచి వీళ్ళిద్దరూ విడిపోయారంటూ ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. అవి అబద్దం అని ఎప్పుడు ఈ జంట క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నించలేదు సరి కదా.. కనీసం వాటిని పట్టించుకోను కూడా […]