నందమూరి నటసింహం బాలకృష్ణకు టాలీవుడ్ లో ఉన్న భారీ పాపులారిటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న బాలకృష్ణ.. తన నటించిన ఎన్నో సినిమాలు తో సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటూ హ్యాట్రిక్ హీట్లతో కొనసాగుతున్నాడు బాలయ్య. ఇక ప్రస్తుతం బాలయ్య.. కొల్లి బాబి డైరెక్షన్లో తన 109వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీకి […]