తెలుగె సినీ ఇండస్ట్రీలో జులై నెల ఎంతో కీలకం. జులై నెల లక్కీమంత్‌గా చాలామంది పరిగణిస్తూ ఉంటారు. ఇక జూలై నెలలో రిలీజ్ అయిన దాదాపు అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్‌లు అందుకోవడమే కాదు.. మ్చి కలెక్షన్స్ కూడా కొల్లగొట్టాయి. అయితే.. ఈ ఏడాది జులై నెలలో మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీకి ఊహించిన రేంజ్ లో ఫలితాలు దక్కకపోవడంతో ఈంతా షాక్‌కు గురవుతున్నారు. అలా.. జూలై నెలలో రిలీజ్ అయిన సినిమాలు కింగ్డమ్ […]