హనీ రోజ్ .. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా . తక్కువే ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా పబ్లిసిటీ పాపులారిటీ సంపాదించుకుంది . ఎంతలా అంటే అమ్మడి పేరు చెప్తే కుర్రాళ్ళు ఫుల్ బాటిల్ తాగిన కికెక్కినట్లు ఊగిపోయేవాళ్ళు. అంతలా అభిమానులను టెంప్ట్ చేసింది . అంతకుముందు తెలుగులో నటించిన రాని గుర్తింపు బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాలో నటించగానే వచ్చేసింది . ఈ సినిమాలో మా బావ మనోభావాలు […]