దసరా వేళ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన శోభిత.. సెలబ్రేషన్స్ లో అక్కినేని ఫ్యాన్స్..!

అక్కినేని కోడలు శోభితా దూళిపాళ్ల పేరు ప్రజెంట్ తెగ వైరల్ గా మారుతుంది. ఇటీవల నాగచైతన్య, శోభిత కపుల్ హైదరాబాద్‌లో షాపింగ్ మాల్ గ్రాండ్ లెవెల్లో ఓపెన్ చేసారు. అంతేకాదు.. పెళ్లి తర్వాత మొదటిసారి వీళ్ళిద్దరూ కలిసి క్రౌడ్ ఉండే ఇలాంటి ఈవెంట్‌కు బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే నిన్న మొన్నటి వరకు ఫ్యామిలీ లైఫ్‌కు ఫిక్స్‌ సినిమాలకు దూరమైపోతుంది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో కాస్త డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ కు.. తాజాగా పండగ […]