10 భాషల్లో 90 కి పైగా సినిమాలు.. నలుగురితో లవ్ ఎఫైర్స్..50 ఏళ్ల వయసులోను సోలో లైఫ్..!

ప్రస్తుతం ఇండ‌స్ట్రీ బాగా అప్డేట్ అయింది. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా.. అన్ని సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీలోను అన్ని భాషల్లో సందడి చేస్తున్నాయి. ఇక హీరోలు, హీరోయిన్లు కూడా పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే వాళ్లు ఒక్క భారీ సినిమాలో నటించిన ఒకేసారి నాలుగైదు భాషల్లో పాపులారిటీ దక్కుతుంది. ఇతిలా ఉంటే.. అసలు పాన్ ఇండియా సినిమాలే లేని సమయంలో కూడా.. కొంతమంది […]