విరాళం నేనిస్తే రామ్ చరణ్ అన్ని ప్రచారం చేశారు.. స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ క్రేజ్, పాపులారిటీ, ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల పరంగానే కాదు.. వ్యక్తిగత జీవితంలోను ఆయన మాట తీరు, మంచితనంతో ఎంతోమంది హృదయాలను కొల్లగొడుతున్నాడు చరణ్. అంతేకాదు.. ఎవరికైనా సహాయం కావాలంటే.. ఆయన ముందు వరుసలో నిలబడతారు. ఈ క్రమంలోనే.. ఆయన ఎంతోమందికి సహాయం అందించడం.. అలాగే ఏదైనా మంచి కార్యం తలపెడుతుంటే విరాళాలు అందించడం.. ఎప్పుడు కామన్ గానే చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే […]