‘ ప్రేమదేశం ‘ హీరో వినీత్ ఆ స్టార్ హీరోయిన్ కు తమ్ముడా.. అసలు గెస్ చేయలేరు..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ న‌టుడు వినీత్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రేమదేశం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈయన.. తన హెయిర్ స్టైల్, నటనతో.. యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు వినీత్. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో జెంటిల్మెన్ , సరిగమలు, వైఫ్ ఆఫ్ వి. వరప్రసాద్, నీ ప్రేమకై, రుక్మిణి, లాహిరి లాహిరి లాహిరిలో, చంద్రముఖి తదితర సినిమాలో […]