ఇది అసలు సిసలు బ్లాక్ బస్టర్.. రూ. 15 కోట్ల బడ్జెట్ తో రూ.875 కోట్ల కలెక్షన్స్..!

సినీ ఇండస్ట్రీలో ఓ సినిమా తెర‌కెక్కుతుందంటే రిలీజ్ కు ముందే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో ఎవ్వరు ఊహించలేరు. సినిమా రిలీజై ఆడియన్స్‌లో తెచ్చుకున్న టాక్‌ బట్టి కలెక్షన్లు, కమర్షియల్ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. సక్సెస్ కావాలంటే బడ్జెట్ తో కాదు.. కంటెంట్తో ఆడియన్స్ హార్ట్‌ను ఆట‌చ్ చేయాలి. కథలో వాళ్లను కూడా భాగం చేసేలా డిజైన్ చేయాలి. అప్పుడు ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు రికార్డులు క్రియేట్ […]