ఐఫోన్ తో మూవీ తీసి రూ. 450 కోట్లు కొల్లగొట్టిన డైరెక్టర్.. మన తెలుగోడే.. మూవీ ఏంటంటే..?

ఎస్.. ఐఫోన్ తో తీసిన సినిమా.. రూ.450 కోట్లకు పైగా కొల్లగొట్టి రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఇదే న్యూస్ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. ఓ తెలుగు కుర్రాడు సరదాగా మొదలుపెట్టిన షార్ట్ ఫిలిం.. అనుకోకుండా బిగ్గెస్ట్ సినిమాగా మారిపోయింది. కేవలం 13 రోజుల్లో షూట్ కంప్లీట్ చేశాడు. కానీ.. ఎడిటింగ్, విఎఫ్ఎక్స్‌ కోసం 18 నెలలు కేటాయించాడు. కట్ చేస్తే.. రూ.7కోట్ల బడ్జెట్ పెట్టిన ఈ సినిమా.. రూ.490 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి […]