తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి డ్రగ్స్ పై పోరాటం చేయాలంటూ టాలీవుడ్‌కు పిలుపునిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ పెద్దలతో.. రేవంత్ రెడ్డి భేటీలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. డ్రగ్స్, మాదకద్రవ్యాల నివారణకు టాలీవుడ్ ప్రోత్సహించాలని.. స్టార్ హీరోలు.. ఇండస్ట్రీ సెలబ్రెటీస్ అంతా డ్రగ్స్ నివారణకు సపోర్ట్‌గా సందేశాలు ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనికి టాలీవుడ్ పెద్దలు మద్దతు ఇస్తామంటూ వెల్లడించారు. ఈ […]