‘ కూలి ‘ని మిస్ చేసుకుని పండగ చేసుకుంటున్న సెలబ్రిటీస్ లిస్ట్ ఇదే..!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సౌత్ , నార్త్ అని తేడా లేకుండా.. ప్రతి ఒక్క స్టార్ డైరెక్టర్, హీరో ఇండియా లెవెల్లో తమ సత్తా చాటుకోవాలని.. ఆడియన్స్‌ను కంటెంట్‌తో మెప్పించి.. బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేయాలని ఆహర్నిశ‌లు కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే సౌత్ ఇండస్ట్రీలో తమిళ్ నుంచి కూడా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను రిలీజ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నారు. అలా.. తాజాగా కోలీవుడ్ థ‌లైవార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్‌ కాంబోలో […]