ప్రభాస్ పెళ్లి చెడగొట్టారా.. ఇకపై మ్యారేజ్ చేసుకోకూడదు అని డార్లింగ్ డిసైడ్ అయింది అందుకేనా..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత వరుస పాన్ ఇండియన్ ప్రాజెక్టులతో రాణిస్తున్న ప్రభాస్.. సినిమా టాక్ తో సంబంధం లేకుండా మినిమం కలెక్షన్లను కొట్టి రికార్డులు క్రియేట్ చేశాడు. ఇక ఆయన నుంచి చివరిగా వచ్చిన సలార్, కల్కి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బ‌స్టర్ టాక్ దక్కించుకొని ప్రొడ్యూసర్లకు కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ప్రభాస్ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా […]