ప్రతి ఒక్కరి లైఫ్‌లో చిన్నప్పటి నుంచి ఓ గోల్ ఉంటుఏది. దాని గురించి ఎన్నో కలలు కంటూ ఉంటారు. కానీ.. తామొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు.. మరో రంగంలో స్థిరపడాల్సి వస్తుంది. అలా.. ఓ టాలీవుడ్ హీరో చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని.. ఎన్నో కలలు కన్నాదడు. కానీ.. కొన్ని కారణాల వల్ల ఉన్నత చదువులని అమెరికా వెళ్లి.. అక్కడే స్థిరపడాల్సి వచ్చింది. సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీని కూడా ప్రారంభించి దాదాపు 700 మందికి పైగా […]

