ప్రజెంట్ టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో.. బిగ్ బాస్ సీజన్ 9 కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ షోలో హీరోయిన్ సంజనా గల్రాని సైతం కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. గతంలో తెలుగు, తమిళ్, కన్నడలో హీరోయిన్గా ఏన్నో సూపర్ హిట్ సినిమాలు నటించి ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా బిగ్ బాస్ హౌస్‌లో తన ఆట తీరు, మాటలతో బుల్లితెర ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే.. సంజనాకు సంబంధించిన ఓల్డ్ ఇంటర్వ్యూ సోషల్ […]