సంధ్య థియేటర్ తొక్కిసలాట ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 బెనిఫిట్‌షో సమయంలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేశారు. వెంటనే మధ్యస్థర బెయిల్‌తో రిలీజ్ అయిన అల్లు అర్జున్.. తాజాగా మరోసారి పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరయ్యాడు. బెనిఫిట్ షోపై విచారణలో అల్లు అర్జున్ రియాక్ట్ అవుతూ థియేటర్ యాజమాన్యం నుంచి తనకు ఎలాంటి సమాచారం రాలేదని.. ప్రీమియర్ షోల సమయంలో తొక్కిసలాట […]