సంధ్య థియేటర్ వద్ద పవన్ ఫ్యాన్స్ రచ్చ.. అలర్ట్ అయిన పోలీసులు..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన శుభవేళ వచ్చేసింది. పవన్ హరిహర వీరమల్లతో గత కొద్దిసేపటి క్రితం గ్రాండ్ లెవెల్‌లో ఆడియన్స్‌ను పలకరించాడు. ఇక ప‌వ‌న్ నుంచి సుద్ధీర్గ కాలం గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడం.. అది కూడా డిప్యూటీ సీఎం గా పవన్ మారిన తర్వాత ఆయన కెరీర్ లో వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో.. ఆడియన్స్‌లో సినిమా పై మరింత ఉత్సాహం పెరిగింది. ఈ క్రమంలోని […]